Showing posts with label G.004 - ఘోరకష్టోద్ధరణ స్తోత్రమ్. Show all posts
Showing posts with label G.004 - ఘోరకష్టోద్ధరణ స్తోత్రమ్. Show all posts

Monday, 21 April 2025

ఘోరకష్టోద్ధరణ స్తోత్రమ్

 

శ్రీపాద శ్రీవల్లభ త్వం సదైవ శ్రీదత్తాస్మాన్పాహి దేవాధి దేవ

భావగ్రాహ్య క్లేశహారిన్సుకీర్తే ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ॥౧॥

 

త్వం నో మాతా త్వం పితాఽప్తోఽధిపస్త్వం త్రాతా యోగక్షేమకృత్సద్గురుస్త్వమ్।

త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ॥౨॥

 

పాపం తాపం వ్యాధిమాధిం దైన్యం భీతిం క్లేశం త్వం హరాశు త్వదన్యమ్

త్రాతారం నో వీక్ష ఈశాస్త జూర్తే ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ॥౩॥

 

నాన్యస్త్రాతా నాపి దాతా భర్తా త్వత్తో దేవ త్వం శరణ్యోఽకహర్తా

కుర్వాత్రేయానుగ్రహం పుర్ణరాతే ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ॥౪॥

 

ధర్మేప్రీతిం సన్మతిం దేవభక్తిమ్ సత్సంగాప్తిం దేహి భుక్తిం ముక్తిమ్

భావాసక్తిం చాఖిలానన్దమూర్తే ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే ॥౫॥

 

॥శ్లోకపంచకమేతద్యో లోకమంగవర్ధనమ్

॥ప్రపఠేన్నియతో భక్త్యా శ్రీదత్తప్రియోభవేత్

 

శ్రీవాసుదేవానందసరస్వతీ స్వామీ విరచితం ఘోరకష్టోద్ధరణ స్తోత్రమ్