భగవదారాధనలో భాగమైన స్తోత్రాలు, పురాణాలు, రామాయణము, భారతము, మొదలైనవి వినేవారికి/చదివేవారికి ఫలశ్రుతి గురించి తెలిసే ఉంటుంది.
స్తోత్రాలు, పురాణాలు, మొదలైనవి చదివిన/విన్న ఎటువంటి ఫలితం వస్తుంది అని, చివరలో వచ్చే శ్లోకాలు తప్పనిసరిగ తెలియజేస్తాయి. వాటినే ఫలశ్రుతి అంటారు.
10,552 ఋక్కులు ఉండే ఋగ్వేదములో, ఈ ఫలశ్రుతి ఒకేచోట కనిపిస్తుంది. ఐతే, ఆ ఫలశ్రుతి, స్తోత్రాలు, పురాణాల సాంప్రదాయం ప్రకారం ఋగ్వేదములో చివరి మండలమైన, 191 సూక్తాలు కలిగిన 10వ మండలం చివరలో కనిపించదు.
ఆ ఫలశ్రుతి, 114 సూక్తాలు కలిగిన 9వ మండలంలోని, 67వ సూక్తం చివరలో కనిపిస్తుంది. అదికూడా వసిష్ఠ మహర్షి ప్రోక్తం.
67వ సూక్తం అద్వైతసిద్ధిని సంకేతంగా చెప్పినా "సోమ" సూక్తం. ఆ ఫలశ్రుతిని క్రింద ఇస్తున్నాను.
---
ఎవరైతే ఋషుల ద్వారా కూర్చబడిన ఈ పవిత్రమైన ఋక్కులను అధ్యయనం చేస్తారో, వారు పరబ్రహ్మ(మాతరిశ్వన్)యే తానై, పవిత్రమైన, మధురమైన సోమాన్ని అనుభవిస్తారు.(ఋగ్వేదము 9.67.31)
ఎవరైతే ఋషుల ద్వారా కూర్చబడిన ఈ పవిత్రమైన ఋక్కులను అధ్యయనం చేస్తారో, వారికి సరస్వతి జ్ఞనాన్ని, మధురమైన (అద్వైత)సిద్ధిని ప్రసాదిస్తుంది.(ఋగ్వేదము 9.67.32)
---
9వ మండలంలోని, 67వ సూక్తం చివరలో ఆ ఫలశ్రుతిని వసిష్ఠ మహర్షి ఎందుకు చేర్చారో నాకైతే అర్థం కాలేదు. అంతర్జాలంలో (Internet), శ్రీ అరవిందుల వంటి గొప్పవారి గ్రంథాలలో వెదికినా సమాధానం దొఱుకలేదు.
9వ మండలంలోని, 32 ఋక్కులుగల 67వ సూక్తం అందరితో పంచుకుంటున్నాను..
--------
ఋగ్వేదము 9.67.1
ఋషి/ద్రష్ట :: భరద్వాజ
త్వం సో॑మాసి ధార॒యుర్మ॒న్ద్ర ఓజి॑ష్ఠో అధ్వ॒రే । పవ॑స్వ మంహ॒యద్ర॑యిః ॥
పదపాఠము
త్వమ్ । సోమ । అసి । ధారయుః । మన్ద్రః । ఓజిష్ఠః । అధ్వరే । పవస్వ । మంహయత్రయిః ॥
ఋగ్వేదము 9.67.2
ఋషి/ద్రష్ట : : భరద్వాజ
త్వం సు॒తో నృ॒మాద॑నో దధ॒న్వాన్మ॑త్స॒రిన్త॑మః । ఇన్ద్రా॑య సూ॒రిరన్ధ॑సా ॥
పదపాఠము
త్వమ్ । సుతః । నృమాదనః । దధన్వాన్ । మత్సరిన్తమః । ఇన్ద్రాయ । సూరిః । అన్ధసా ॥
ఋగ్వేదము 9.67.3
ఋషి/ద్రష్ట : : భరద్వాజ
త్వం సు॑ష్వా॒ణో అద్రి॑భిర॒భ్య॑ర్ష॒ కని॑క్రదత్ । ద్యు॒మన్తం॒ శుష్మ॑ముత్త॒మమ్ ॥
పదపాఠము
త్వమ్ । సుస్వానః । అద్రిభిః । అభి । అర్ష । కనిక్రదత్ । ద్యుమన్తమ్ । శుష్మమ్ । ఉత్తమమ్ ॥
ఋగ్వేదము 9.67.4
ఋషి/ద్రష్ట : : కశ్యప
ఇన్దు॑ర్హిన్వా॒నో అ॑ర్షతి తి॒రో వారా॑ణ్య॒వ్యయా॑ । హరి॒ర్వాజ॑మచిక్రదత్ ॥
పదపాఠము
ఇన్దుః । హిన్వానః । అర్షతి । తిరః । వారాణి । అవ్యయా । హరిః । వాజమ్ । అచిక్రదత్ ॥
ఋగ్వేదము 9.67.5
ఋషి/ద్రష్ట : : కశ్యప
ఇన్దో॒ వ్యవ్య॑మర్షసి॒ వి శ్రవాం॑సి॒ వి సౌభ॑గా । వి వాజా॑న్త్సోమ॒ గోమ॑తః ॥
పదపాఠము
ఇన్దో ఇతి । వి । అవ్యమ్ । అర్షసి । వి । శ్రవాంసి । వి । సౌభగా । వి । వాజాన్ । సోమ । గోమతః ॥
ఋగ్వేదము 9.67.6
ఋషి/ద్రష్ట : : కశ్యప
ఆ న॑ ఇన్దో శత॒గ్వినం॑ ర॒యిం గోమ॑న్తమ॒శ్విన॑మ్ । భరా॑ సోమ సహ॒స్రిణ॑మ్ ॥
పదపాఠము
ఆ । నః । ఇన్దో ఇతి । శతగ్వినమ్ । రయిమ్ । గోమన్తమ్ । అశ్వినమ్ । భర । సోమ । సహస్రిణమ్ ॥
ఋగ్వేదము 9.67.7
ఋషి/ద్రష్ట : : గోతమ
పవ॑మానాస॒ ఇన్ద॑వస్తి॒రః ప॒విత్ర॑మా॒శవ॑: । ఇన్ద్రం॒ యామే॑భిరాశత ॥
పదపాఠము
పవమానాసః । ఇన్దవః । తిరః । పవిత్రమ్ । ఆశవః । ఇన్ద్రమ్ । యామేభిః । ఆశత ॥
ఋగ్వేదము 9.67.8
ఋషి/ద్రష్ట : : గోతమ
క॒కు॒హః సో॒మ్యో రస॒ ఇన్దు॒రిన్ద్రా॑య పూ॒ర్వ్యః । ఆ॒యుః ప॑వత ఆ॒యవే॑ ॥
పదపాఠము
కకుహః । సోమ్యః । రసః । ఇన్దుః । ఇన్ద్రాయ । పూర్వ్యః । ఆయుః । పవతే । ఆయవే ॥
ఋగ్వేదము 9.67.9
ఋషి/ద్రష్ట : : గోతమ
హి॒న్వన్తి॒ సూర॒ముస్ర॑య॒: పవ॑మానం మధు॒శ్చుత॑మ్ । అ॒భి గి॒రా సమ॑స్వరన్ ॥
పదపాఠము
హిన్వన్తి । సూరమ్ । ఉస్రయః । పవమానమ్ । మధుశ్చుతమ్ । అభి । గిరా । సమ్ । అస్వరన్ ॥
ఋగ్వేదము 9.67.10
ఋషి/ద్రష్ట : : అత్రి
అ॒వి॒తా నో॑ అ॒జాశ్వ॑: పూ॒షా యామ॑నియామని । ఆ భ॑క్షత్క॒న్యా॑సు నః ॥
పదపాఠము
అవితా । నః । అజఅశ్వః । పూషా । యామనియామని । ఆ । భక్షత్ । కన్యాసు । నః ॥
ఋగ్వేదము 9.67.11
ఋషి/ద్రష్ట : : అత్రి
అ॒యం సోమ॑: కప॒ర్దినే॑ ఘృ॒తం న ప॑వతే॒ మధు॑ । ఆ భ॑క్షత్క॒న్యా॑సు నః ॥
పదపాఠము
అయమ్ । సోమః । కపర్దినే । ఘృతమ్ । న । పవతే । మధు । ఆ । భక్షత్ । కన్యాసు । నః ॥
ఋగ్వేదము 9.67.12
ఋషి/ద్రష్ట : అత్రి
అ॒యం త॑ ఆఘృణే సు॒తో ఘృ॒తం న ప॑వతే॒ శుచి॑ । ఆ భ॑క్షత్క॒న్యా॑సు నః ॥
పదపాఠము
అయమ్ । తే । ఆఘృణే । సుతః । ఘృతమ్ । న । పవతే । శుచి । ఆ । భక్షత్ । కన్యాసు । నః ॥
ఋగ్వేదము 9.67.13
ఋషి/ద్రష్ట : : విశ్వామిత్ర
వా॒చో జ॒న్తుః క॑వీ॒నాం పవ॑స్వ సోమ॒ ధార॑యా । దే॒వేషు॑ రత్న॒ధా అ॑సి ॥
పదపాఠము
వాచః । జన్తుః । కవీనామ్ । పవస్వ । సోమ । ధారయా । దేవేషు । రత్నధాః । అసి ॥
ఋగ్వేదము 9.67.14
ఋషి/ద్రష్ట : : విశ్వామిత్ర
ఆ క॒లశే॑షు ధావతి శ్యే॒నో వర్మ॒ వి గా॑హతే । అ॒భి ద్రోణా॒ కని॑క్రదత్ ॥
పదపాఠము
ఆ । కలశేషు । ధావతి । శ్యేనః । వర్మ । వి । గాహతే । అభి । ద్రోణా । కనిక్రదత్ ॥
ఋగ్వేదము 9.67.15
ఋషి/ద్రష్ట : : విశ్వామిత్ర
పరి॒ ప్ర సో॑మ తే॒ రసోఽస॑ర్జి క॒లశే॑ సు॒తః । శ్యే॒నో న త॒క్తో అ॑ర్షతి ॥
పదపాఠము
పరి । ప్ర । సోమ । తే । రసః । అసర్జి । కలశే । సుతః । శ్యేనః । న । తక్తః । అర్షతి ॥
ఋగ్వేదము 9.67.16
ఋషి/ద్రష్ట : : జమదగ్ని
పవ॑స్వ సోమ మ॒న్దయ॒న్నిన్ద్రా॑య॒ మధు॑మత్తమః ॥
పదపాఠము
పవస్వ । సోమ । మన్దయన్ । ఇన్ద్రాయ । మధుమత్తమః ॥
ఋగ్వేదము 9.67.17
ఋషి/ద్రష్ట : : జమదగ్ని
అసృ॑గ్రన్దే॒వవీ॑తయే వాజ॒యన్తో॒ రథా॑ ఇవ ॥
పదపాఠము
అసృగ్రన్ । దేవవీతయే । వాజయన్తః । రథాఃఇవ ॥
ఋగ్వేదము 9.67.18
ఋషి/ద్రష్ట : : జమదగ్ని
తే సు॒తాసో॑ మ॒దిన్త॑మాః శు॒క్రా వా॒యుమ॑సృక్షత ॥
పదపాఠము
తే । సుతాసః । మదిన్తమాః । శుక్రాః । వాయుమ్ । అసృక్షత ॥
ఋగ్వేదము 9.67.19
ఋషి/ద్రష్ట : : వసిష్ఠ
గ్రావ్ణా॑ తు॒న్నో అ॒భిష్టు॑తః ప॒విత్రం॑ సోమ గచ్ఛసి । దధ॑త్స్తో॒త్రే సు॒వీర్య॑మ్ ॥
పదపాఠము
గ్రావ్ణా । తున్నః । అభిస్తుతః । పవిత్రమ్ । సోమ । గచ్ఛసి । దధత్ । స్తోత్రే । సువీర్యమ్ ॥
ఋగ్వేదము 9.67.20
ఋషి/ద్రష్ట : : వసిష్ఠ
ఏ॒ష తు॒న్నో అ॒భిష్టు॑తః ప॒విత్ర॒మతి॑ గాహతే । ర॒క్షో॒హా వార॑మ॒వ్యయ॑మ్ ॥
పదపాఠము
ఏషః । తున్నః । అభిస్తుతః । పవిత్రమ్ । అతి । గాహతే । రక్షఃహా । వారమ్ । అవ్యయమ్ ॥
ఋగ్వేదము 9.67.21
ఋషి/ద్రష్ట : : వసిష్ఠ
యదన్తి॒ యచ్చ॑ దూర॒కే భ॒యం వి॒న్దతి॒ మామి॒హ । పవ॑మాన॒ వి తజ్జ॑హి ॥
పదపాఠము
యత్ । అన్తి । యత్ । చ । దూరకే । భయమ్ । విన్దతి । మామ్ । ఇహ । పవమాన । వి । తత్ । జహి ॥
ఋగ్వేదము 9.67.22
ఋషి/ద్రష్ట : : పవిత్ర/వసిష్ఠ
పవ॑మాన॒: సో అ॒ద్య న॑: ప॒విత్రే॑ణ॒ విచ॑ర్షణిః । యః పో॒తా స పు॑నాతు నః ॥
పదపాఠము
పవమానః । సః । అద్య । నః । పవిత్రేణ । విచర్షణిః । యః । పోతా । సః । పునాతు । నః ॥
ఋగ్వేదము 9.67.23
ఋషి/ద్రష్ట : : పవిత్ర/వసిష్ఠ
యత్తే॑ ప॒విత్ర॑మ॒ర్చిష్యగ్నే॒ విత॑తమ॒న్తరా । బ్రహ్మ॒ తేన॑ పునీహి నః ॥
పదపాఠము
యత్ । తే । పవిత్రమ్ । అర్చిషి । అగ్నే । వితతమ్ । అన్తః । ఆ । బ్రహ్మ । తేన । పునీహి । నః ॥
ఋగ్వేదము 9.67.24
ఋషి/ద్రష్ట : : : పవిత్ర/వసిష్ఠ
యత్తే॑ ప॒విత్ర॑మర్చి॒వదగ్నే॒ తేన॑ పునీహి నః । బ్ర॒హ్మ॒స॒వైః పు॑నీహి నః ॥
పదపాఠము
యత్ । తే । పవిత్రమ్ । అర్చివత్ । అగ్నే । తేన । పునీహి । నః । బ్రహ్మసవైః । పునీహి । నః ॥
ఋగ్వేదము 9.67.25
ఋషి/ద్రష్ట : : పవిత్ర/వసిష్ఠ
ఉ॒భాభ్యాం॑ దేవ సవితః ప॒విత్రే॑ణ స॒వేన॑ చ । మాం పు॑నీహి వి॒శ్వత॑: ॥
పదపాఠము
ఉభాభ్యామ్ । దేవ । సవితః । పవిత్రేణ । సవేన । చ । మామ్ । పునీహి । విశ్వతః ॥
ఋగ్వేదము 9.67.26
ఋషి/ద్రష్ట : : పవిత్ర/వసిష్ఠ
త్రి॒భిష్ట్వం దే॑వ సవిత॒ర్వర్షి॑ష్ఠైః సోమ॒ ధామ॑భిః । అగ్నే॒ దక్షై॑: పునీహి నః ॥
పదపాఠము
త్రిభిః । త్వమ్ । దేవ । సవితః । వర్షిష్ఠైః । సోమ । ధామభిః । అగ్నే । దక్షైః । పునీహి । నః ॥
ఋగ్వేదము 9.67.27
ఋషి/ద్రష్ట : : పవిత్ర/వసిష్ఠ
పు॒నన్తు॒ మాం దే॑వజ॒నాః పు॒నన్తు॒ వస॑వో ధి॒యా । విశ్వే॑ దేవాః పునీ॒త మా॒ జాత॑వేదః పునీ॒హి మా॑ ॥
పదపాఠము
పునన్తు । మామ్ । దేవజనాః । పునన్తు । వసవః । ధియా । విశ్వే । దేవాః । పునీత । మా । జాతవేదః । పునీహి । మా ॥
ఋగ్వేదము 9.67.28
ఋషి/ద్రష్ట : : పవిత్ర/వసిష్ఠ
ప్ర ప్యా॑యస్వ॒ ప్ర స్య॑న్దస్వ॒ సోమ॒ విశ్వే॑భిరం॒శుభి॑: । దే॒వేభ్య॑ ఉత్త॒మం హ॒విః ॥
పదపాఠము
ప్ర । ప్యాయస్వ । ప్ర । స్యన్దస్వ । సోమ । విశ్వేభిః । అంశుభిః । దేవేభ్యః । ఉత్తమమ్ । హవిః ॥
ఋగ్వేదము 9.67.29
ఋషి/ద్రష్ట : : పవిత్ర/వసిష్ఠ
ఉప॑ ప్రి॒యం పని॑ప్నతం॒ యువా॑నమాహుతీ॒వృధ॑మ్ । అగ॑న్మ॒ బిభ్ర॑తో॒ నమ॑: ॥
పదపాఠము
ఉప । ప్రియమ్ । పనిప్నతమ్ । యువానమ్ । ఆహుతివృధమ్ । అగన్మ । బిభ్రతః । నమః ॥
ఋగ్వేదము 9.67.30
ఋషి/ద్రష్ట : : పవిత్ర/వసిష్ఠ
అ॒లాయ్య॑స్య పర॒శుర్న॑నాశ॒ తమా ప॑వస్వ దేవ సోమ । ఆ॒ఖుం చి॑దే॒వ దే॑వ సోమ ॥
పదపాఠము
అలాయ్యస్య । పరశుః । ననాశ । తమ్ । ఆ । పవస్వ । దేవ । సోమ । ఆఖుమ్ । చిత్ । ఏవ । దేవ । సోమ ॥
ఋగ్వేదము 9.67.31
ఋషి/ద్రష్ట : : పవిత్ర/వసిష్ఠ
యః పా॑వమా॒నీర॒ధ్యేత్యృషి॑భి॒: సమ్భృ॑తం॒ రస॑మ్ । సర్వం॒ స పూ॒తమ॑శ్నాతి స్వది॒తం మా॑త॒రిశ్వ॑నా ॥
పదపాఠము
యః । పావమానీః । అధిఏతి । ఋషిభిః । సమ్భృతమ్ । రసమ్ । సర్వమ్ । సః । పూతమ్ । అశ్నాతి । స్వదితమ్ । మాతరిశ్వనా ॥
అర్థము
ఎవరైతే ఋషుల ద్వారా కూర్చబడిన ఈ పవిత్రమైన ఋక్కులను అధ్యయనం చేస్తారో, వారు పరబ్రహ్మ(మాతరిశ్వన్)యే తానై, పవిత్రమైన, మధురమైన సోమాన్ని అనుభవిస్తారు.
ఋగ్వేదము 9.67.32
ఋషి/ద్రష్ట : : పవిత్ర/వసిష్ఠ
పా॒వ॒మా॒నీర్యో అ॒ధ్యేత్యృషి॑భి॒: సమ్భృ॑తం॒ రస॑మ్ । తస్మై॒ సర॑స్వతీ దుహే క్షీ॒రం స॒ర్పిర్మధూ॑ద॒కమ్ ॥
పదపాఠము
పావమానీః । యః । అధిఏతి । ఋషిభిః । సమ్భృతమ్ । రసమ్ । తస్మై । సరస్వతీ । దుహే । క్షీరమ్ । సర్పిః । మధు । ఉదకమ్ ॥
అర్థము
ఎవరైతే ఋషుల ద్వారా కూర్చబడిన ఈ పవిత్రమైన ఋక్కులను అధ్యయనం చేస్తారో, వారికి సరస్వతి జ్ఞనాన్ని, మధురమైన (అద్వైత)సిద్ధిని ప్రసాదిస్తుంది.
No comments:
Post a Comment